MLA Anil Jadhav | ఇటీవల కురిసిన వర్షాలతో వరి,జొన్న పంటలు తడిసాయని ,రైతులు నష్టపోకుండా ప్రభుత్వం తడిసిన పంటలను కొనుగోలు చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Soaked Paddy | గాలివానకు తడిసిన వరి , మొక్కజొన్నధాన్యాలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ , బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పులేందర్ రెడ్డి కోరారు.
MLA Kotha Prabhakar Reddy | రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి కోరారు.