శరీరంలో దీర్ఘకాలం పాటు యూరిక్ యాసిడ్ స్థాయిలు అధికంగా ఉంటే కీళ్లలో చిన్నపాటి స్ఫటికాలు ఏర్పడి తీవ్రమైన నొప్పులు, వాపులకు దారి తీస్తుంది. దీన్నే గౌట్ లేదా ప్రొయాక్టివ్ ఆర్థరైటిస్ అని పిలుస్తార
శరీరంలో యూరిక్ యాసిడ్ అధికంగా చేరితే దీర్ఘకాలంలో గౌట్ లేదా కిడ్నీ స్టోన్స్ వంటి సమస్యలు వస్తాయన్న విషయం తెలిసిందే. శరీరంలో యూరిక్ యాసిడ్ అధికంగా చేరడాన్ని హైపర్ యురిసిమియా అంటారు.