Gorilla: బెర్లిన్ జూలో ఉన్న గొరిల్లా 66వ పుట్టిన రోజు జరుపుకున్నది. డిన్నర్ పార్టీలో దానికి ఫ్రూట్ బాక్స్ అందజేశారు. బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న గొరిల్లాతో విజిటర్స్ ఫోటోలు దిగారు.
Gorilla | గొరిల్లా.. ఈ పేరు చెప్పగానే అంతెత్తున భారీ కాయంతో ఉండే జీవులు గుర్తొస్తాయి. అడవంతా ఉలిక్కిపడేలా గర్జిస్తూ, గుండెలు పగిలేలా చాతీపై బాదుకుంటూ అవి వస్తుంటే ఏ జీవికైనా వణుకు పుట్టాల్సిందే.
పొడవాటి చేతులు, విశాలమైన ఛాతీలతో బుల్డోజర్లలా ఉండే గొరిల్లా.. ఒక చిన్న సైకిల్ తొక్కుకుంటూ వస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా అదే పని చేసిందీ గొరిల్లా. డాక్టర్ సామ్రాట్ గౌడ అనే ఐఎఫ్ఎస్ ఆఫీసర్.. ఈ ఫన్నీ సంఘటనకు సంబం�