Tiger | మంథని మండలం బిట్టుపల్లి గ్రామం వైపు శనివారం రాత్రి వెళ్ళిన పెద్దపులి తిరిగి ఆదివారం తెల్లవారుజామున గోపాల్పూర్ వైపు మళ్ళినట్లు ఫారెస్ట్ అధికారులు పులి అడుగులను గుర్తించారు.
పశ్చిమ బెంగాల్లోని నాదియా, ముర్షిదాబాద్ జిల్లాలలో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి జరిగిన భారీ ఆపరేషన్లో ఏడుగురు బంగ్లాదేశీ చొరబాటుదారులు, ముగ్గురు భారతీయ దళారులను బీఎస్ఎఫ్ సిబ్బంది శుక్రవారం
Weather Report | వాయువ్య బంగాళాఖాతంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం శనివారం నాటికి వాయుగుండంగా బలపడిందని.. ప్రస్తుతం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాతీర ప్రాంతంలో కేంద్రీకృతమైందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.
కరీంనగర్ రూరల్ మండలం గోపాల్పూర్లో సుమారు 500కుపైగా రైతులు ఉంటారు. కూరగాయల సాగుకు పెట్టింది పేరుగా ఉన్న ఈ గ్రామంలో రైతులు ప్రతీసారి పంట రుణాలు తీసుకుంటారు. క్రమం తప్పకుండా చెల్లిస్తుంటారు.
సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం గోపాల్పూర్లో నర్సింలు- పద్మ దంపతులు పెంపుడు కుక్కకూ సమాధి కట్టారు. వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉండగా.. కుమార్తె మానస కోరిక మేరకు జాకీ అనే కుక్క పిల్లను పెంచుక
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్లో మంగళవారం చోటుచేసుకున్నది. బంధువుల కథనం ప్రకారం.. పెండ్యాల నాగరాజు (37)కు గ్రామంలో 7.25 ఎకరాల భూమి ఉన్నది.
బుగ్గారం మండలం గోపాల్పూర్లో ఈ నెల 16న జరిగిన అన్నదమ్ముల హత్యకేసును పోలీసులు ఛేదించారు. సోమవారం ఏడుగురి నిందితులను అరెస్ట్ చేశారు. వీరివద్ద నుంచి హత్యకు ఉపయోగించిన ఇనుప పైపులు, కర్రలతో పాటు కారు, రెండు �