Google | స్మార్ట్ ఫోన్ ప్రియులకు గూగుల్ బంపరాఫర్ ప్రకటించింది. తన పాత మోడల్ స్మార్ట్ ఫోన్లు గూగుల్ పిక్సెల్ 8, గూగుల్ పిక్సెల్ 7ఏ ఫోన్ల ధరలు భారీగా తగ్గించేసింది.
ఈనెల 8న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days sale) షురూ కానుండగా పలు స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు సహా అనేక ప్రోడక్ట్స్‌పై హాట్ డీల్స్ అందుబాటులోకి రానున్నాయి.
I-Phone SE4 | గూగుల్ పిక్సెల్ 7ఏకు పోటీగా ఆపిల్ కూడా అందరికీ అందుబాటు ధరలో ఐ-ఫోన్ ఎస్ఈ4 వచ్చే ఏడాది మార్కెట్లోకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నది.
గూగుల్ పిక్సెల్ 6ఏకు కొనసాగింపుగా పిక్సెల్ 7ఏ లాంఛ్‌కు గూగుల్ సన్నాహాలు ముమ్మరం చేసింది. భారత్‌లో గూగుల్ పిక్సెల్ 7ఏ రూ 40,000కుపైగా అందుబాటులో ఉండనుంది.