Flipkart Big Billion Days sale | రూ. 35,000లోపు లభించనున్న గూగుల్ పిక్సెల్ 7ఏ
ఈనెల 8న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days sale) షురూ కానుండగా పలు స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు సహా అనేక ప్రోడక్ట్స్‌పై హాట్ డీల్స్ అందుబాటులోకి రానున్నాయి.
న్యూఢిల్లీ : ఈనెల 8న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days sale) షురూ కానుండగా పలు స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు సహా అనేక ప్రోడక్ట్స్‌పై హాట్ డీల్స్ అందుబాటులోకి రానున్నాయి. ఐఫోన్లు, పిక్సెల్ 7 సిరీస్, గెలాక్సీ ఎస్23 సహా పలు అండ్రాయిడ్ ఫోన్స్‌పై ఈకామర్స్ దిగ్గజం భారీ డిస్కౌంట్స్‌ను ఆఫర్ చేస్తోంది.
లేటెస్ట్గా లాంఛ్ అయిన పిక్సెల్ 7ఏ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 35,000లోపు కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. ఈ ఏడాది మేలో పిక్సెల్ ఫోల్డ్‌తో పాటు పిక్సెల్ 7ఏను గూగుల్ రిలీజ్ చేసింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో గూగుల్ పిక్సెల్ 7ఏ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 43,999 నుంచి రూ. 31,499కి కస్టమర్లకు అందుబాటులోకి వస్తుంది.
ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లు కలుపుకుని స్పెషల్ ప్రైస్‌లో ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ హాట్ డివైజ్ లభిస్తుంది. ఇక పిక్సెల్ 7ఏ స్పెసిఫికేషన్స్ చూస్తే ఈ స్మార్ట్‌ఫోన్ 6.1 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లేతో, డిస్‌ప్లేలోనే ఫింగర్‌ప్రింట్ స్కానర్, స్లీక్ డిజైన్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటుంది.
Read More :
Nobel Prize: ఫిజిక్స్‌లో ముగ్గురికి ఈ యేటి నోబెల్ బహుమతి
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

