ఊరే ప్రపంచంగా భావించే ఒక గ్రామీణ యువతికి పెళ్లి జరిగింది. రెండు గంటల ప్రయాణ దూరం ఉండే అత్తగారింటికి కాపురానికి వెళ్లే రోజు రానే వచ్చింది. అయినవాళ్లతో కలిసి బయలుదేరబోతూ ఉంటే అదే ఊర్లో ఉన్న తన అమ్మమ్మ గుర్�
ఇతరులకు సాయం చేయడం గొప్ప విషయమే! కానీ, మనం చేసే సాయం ఆ వ్యక్తి దీర్ఘకాలిక అవసరాలను ఎంతగా తీర్చగలిగితే అంత విశేషమైనదిగా నిలిచిపోతుంది. అది అతని అవసరాలను శాశ్వతంగా తీర్చగలిగితే మహోన్నత సాయం అవుతుంది.
మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు మంచికి దారితీస్తాయి. మరికొన్ని కష్టాల్లోకి తోస్తాయి. అంతిమ ఫలితం మంచే అయినా, అది ఆ నిర్ణయం తీసుకునే క్షణంలో తెలియకపోవచ్చు. తాత్కాలికంగా కలిగే కొన్ని ఆటుపోట్లు అంతకుముందు తీ