అగ్నిపర్వతం| కాంగోలోని గోమాలో అగ్నిపర్వతం పేలింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 32కు పెరిగింది. గోమాలో అగ్నిపర్వతం పేలడంతో లావా ప్రవహించింది. దీంతో లావాను చల్లబరుస్తుండగా ఊపిరి ఆడక ఐదుగురు మరణించారు.
రెండు దశాబ్దాల తర్వాత బద్దలైన అగ్నిపర్వతం | కాంగోలోని ఇరగోంగో అగ్నిపర్వం దాదాపు రెండు దశాబ్దాల విస్పోటనం చెందింది. శనివారం రాత్రి ఒక్కసారిగా అగ్నిపర్వం బద్దలవడంతో చిమ్ముతున్న లావాతో ఆకాశమంతా ఎరుపురంగ�