హైదరాబాద్ బౌల్డర్‌హిల్స్, కంట్రీ క్లబ్ వేదికగా పీజీటీఐ ఆధ్వర్యంలో గోల్ఫ్ టోర్నీకి తెరలేవనుంది. ఈ నెల 17వ తేదీ వరకు జరుగనున్న టోర్నీలో వివిధ దేశాలకు చెందిన దాదాపు 132 మంది ఫ్రొఫెషనల్ గోల్ఫర్లు పోటీపడు�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు మళ్లీ మెరిశారు. మైసూర్ వేదికగా జరిగిన సౌత్‌జోన్ జూనియర్ గోల్ఫ్ టోర్నీలో నలుగురు గోల్ఫర్లు పోడియం ఫినిష్ చేశారు. వీరిలో అమూల్య(త