బంగారం ధరలు ఆల్టైమ్ హైకి చేరాయి. బుధవారం మునుపెన్నడూ లేనివిధంగా 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాములు దేశ రాజధాని నగరం ఢిల్లీలో రూ.77,850 పలికింది. మంగళవా రం ముగింపుతో చూస్తే ఒక్కరోజే రూ.900 ఎగిసింది.
GOLD | బంగారానికి ధరల సెగ తగిలింది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశీయంగా గోల్డ్ డిమాండ్ 149.7 టన్నులకే పరిమితమైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే 5 శాతం తగ్గింది.
బంగారం ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల మధ్య అంతర్జాతీయ మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన పసిడి వైపు మళ్లించడంతో ధరలు భగ్గుమన్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో త�