ఆషాఢం వచ్చేసింది ! బోనం పండుగకు భాగ్యనగరం ముస్తాబైంది. ఈ నెల 11 ఆదివారం బోనాల పండుగ ప్రారంభం కాబోతోంది. సంప్రదాయం ప్రకారం గోల్కొండ కోట నుంచే తొలి బోనాలు మొదలు కాబోతున్నాయి.
దక్కన్ చారిత్రక వారసత్వమైన గోల్కొండ కీర్తి కిరీటంలోని కలికితురాయి కుతుబ్షాహీ టూంబ్స్. మన చరిత్రకు సాక్షిగా నిలిచిన ఎత్తయిన గోపురాలతో అలరారే ఈ ప్రాంగణం ఇప్పుడు మరింత అందంగా దర్శనమిస్తున్నది. నాటిచరిత�