గోల్కొండ ఎంఐఎం కార్పొరేటర్ ఫరీద్ ఖాన్ మృతి
ఎంఐఎం కార్పొరేటర్ | గోల్కొండ ఎంఐఎం కార్పొరేటర్ ఫరీద్ ఖాన్ సోమవారం మధ్యాహ్నం మృతి చెందాడు. 15 రోజుల క్రితం ఫరీద్ ఖాన్ కరోనా బారిన పడ్డారు.

హైదరాబాద్ : గోల్కొండ ఎంఐఎం కార్పొరేటర్ ఫరీద్ ఖాన్ సోమవారం మధ్యాహ్నం మృతి చెందాడు. 15 రోజుల క్రితం ఫరీద్ ఖాన్ కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఇటీవలే నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లారు. రెండు, మూడు రోజుల క్రితం ఖాన్ మళ్లీ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఫరీద్ ఖాన్ ఇవాళ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఫరీద్ ఖాన్ మృతితో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఖాన్ మృతిపట్ల ఎంఐఎం నేతలు సంతాపం ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
పోలీసులతో మహిళ వాగ్వాదం.. నా భర్తకు ముద్దు పెడుతా!
కరోనాకు మందు.. ఆశలు రేకెత్తిస్తోన్న ‘అడ్డసరం’
రాష్ట్రంలో కొత్తగా 4009 కరోనా కేసులు
దేశంలో కరోనా కరాళ నృత్యం.. 24 గంటల్లో భారీగా కొత్త కేసులు
ఈజిప్టులో పట్టాలు తప్పిన రైలు.. 11 మంది మృతి
ఆరోగ్యంగా వేములవాడ రాజన్న ఆలయ స్థానాచార్యులు
నల్లగొండలో దారుణం.. ఆరుబయట నిద్రిస్తున్న దంపతుల హత్య
ప్రైవేటు టీచర్లు, సిబ్బందికి ఆర్థికసాయం రేపటి నుంచి
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

