రఫ్ నోట్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం ‘గాడ్స్ అండ్ సోల్జర్స్'. ఆరి అరుజునన్, రాజ్‌తరుణ్, భరత్, అమూ అభిరామి, కిశోర్ ఇందులో ప్రధాన పాత్రధారులు. సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన�
Gods and Soldiers | తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతోన్న గాడ్స్ అండ్ సోల్జర్స్ సినిమాలో రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీతో రాజ్‌తరుణ్ తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.