చదువుల తల్లి సరస్వతీదేవి పుట్టిన రోజును పురస్కరించుకొని బీచుపల్లి క్షేత్రంలోని లక్ష్మీహయగ్రీవ సమేత జ్ఞానసరస్వతీ అమ్మవారి ఆలయంలో బుధవారం వసంత పంచమి వేడుకలను వైభవంగా నిర్వహించారు.
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ.. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా.. సరస్వతీ నమస్తుభ్యం సర్వదేవీ నమోనమః... మాఘ పంచమి నాడు శ్రీపంచమి, వసంత పంచమి పేరిట సరస్వతీ దేవీని ఆరాధించారు. సర్వ విద్యలకు ఆధారం
న్యాల్కల్, జనవరి 26: సరస్వతీ నమస్తుభ్యం.. వరదే కామరూపిణీ.. శ్లోకాలతో అమ్మవారి సన్నిధి మార్మోగింది. చదువుల తల్లి సరస్వతీ దేవికి అభిషేకాలు, కుంకుమార్చనలు, సరస్వతీ యాగం, హారతి తదితర ప్రత్యేక పూజలు చేశారు.