జ్ఞాన మూర్తి నమోన మామి
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ.. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా.. సరస్వతీ నమస్తుభ్యం సర్వదేవీ నమోనమః... మాఘ పంచమి నాడు శ్రీపంచమి, వసంత పంచమి పేరిట సరస్వతీ దేవీని ఆరాధించారు. సర్వ విద్యలకు ఆధారం వాగ్దేవి.
- ఘనంగా వసంత పంచమి వేడుకలు
- ఆలయాల్లో గాయత్రీ సరస్వతీ యజ్ఞం
- పల్లకీ ఊరేగింపు, అన్నదానం
- పాఠశాలలు, దేవాలయాల్లో అక్షరాభ్యాసాలు
- చిన్నారులతో సాంస్కృతిక కార్యక్రమాలు
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ.. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా.. సరస్వతీ నమస్తుభ్యం సర్వదేవీ నమోనమః… మాఘ పంచమి నాడు శ్రీపంచమి, వసంత పంచమి పేరిట సరస్వతీ దేవీని ఆరాధించారు. సర్వ విద్యలకు ఆధారం వాగ్దేవి. చిన్నాపెద్దా తేడా లేకుండా పుస్తకాలు, కలాలు అమ్మవారి వద్ద పెట్టి బుధవారం పూజించారు. సంగీత, నృత్య సాహిత్యాలకూ సరస్వతీ దేవీయే మూలం కావున ఈ దేవీని నృత్యకేళీ విలాసాలతో స్తుతించారు.
శిశుమందిరాలు, పాఠశా లలు, దేవాలయాల్లో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ఆలయాల్లో సరస్వతీ హోమాలు నిర్వహించారు. సరస్వతీ దేవి ఆలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. సుప్రభాత సేవ, వేదపారాయణం, మహా సరస్వతీ పుష్పార్చన, పంచామృత రుద్రాభిషేకాలు, గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, అఖండ దీప ప్రజ్వలన, సహస్రనామ కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం అన్ని ఆలయాల్లో అన్నదానాలు చేశారు.
– న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ, మెదక్, ఫిబ్రవరి 14
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

