అప్పు ల బాధతో మరో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంథిని గ్రామంలో గురువారం వెలుగుచూసింది. స్థానికులు, ఎస్సై పస్తం శ్రీనివాస్ కథనం ప్రకారం.. పంథిని గ్రామానికి చెందిన సట్ల అ�
కోతులు వెంబడించడంతో భయాందోళనకు గురైన ఓ గీత కార్మికుడు పరిగెత్తి గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం బాబాపూర్లో చోటుచేసుకొన్నది.