వృద్ధాప్యంలో తమ బాగోగులు చూస్తారనే నమ్మంతో తల్లిదండ్రులు తమ పిల్లల పేరిట చేస్తున్న గిఫ్ట్ డీడ్లు (Gift Deed) చాలా వరకు దుర్వినియోగమవుతున్నాయని, ఈ క్రమంలో తమ పిల్లలకు ఇచ్చిన గిఫ్ట్ డీడ్లను రద్దు చేసుకునే వీలు �
ప్రేమ, వాత్సల్యంతో మనుమళ్లకు ఎలాంటి షరతులు విధించకుండా ఇచ్చిన గిఫ్ట్ డీడ్‌ను సీనియర్ సిటిజన్స్ చట్టం కింద రద్దు చేయడం చెల్లదని హైకోర్టు తీర్పు చె ప్పింది. ఒప్పందంలోని షరతులను ఉల్లంఘించినప్పుడే సీని