అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా భారత్కు చెందిన సంజోగ్ గుప్తా నియమితుడయ్యాడు. ఆయన ఆస్ట్రేలియాకు చెందిన జెఫ్ అల్లార్డిస్ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు.
T20 World Cup 2024 : వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 4వ తేదీ నుంచి ఈ మెగా టోర్నీ షురూ కానుంది. దాంతో, రెండు రోజుల క్రితం అమెరికా(America)లోని వేదికలను ఐసీసీ ప�