స్లీపర్, ఏసీ బోగీల్లో ప్రయాణం కోసం బెర్త్ రిజర్వు కానటువంటి, వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులు జనరల్ బోగీల్లో మాత్రమే ప్రయాణించాలి. వీరు స్లీపర్, ఏసీ బోగీల్లో ప్రయాణించడానికి ఈ టికెట్లు చెల్లవు.
Ashwini Vaishnaw : ప్రత్యేక డ్రైవ్ కింద 2500 జనరల్ (ట్రైన్) కోచ్‌ల తయారీ చేపట్టామని, మరో 10,000 జనరల్ కోచ్‌లకు ఆమోదం లభించిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు.
రైల్వే ప్రయాణికులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ముఖ్యంగా సామాన్యులు ఎక్కువగా ప్రయాణించే అన్ రిజర్వ్డ్ బోగీలైన జనరల్ కోచ్‌ల సంఖ్యను పెంచాలని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.