న్యూఢిల్లీ: 370 రైళ్లలో 1,000కిపైగా కొత్త జనరల్ బోగీలను అమర్చబోతున్నట్టు రైల్వే బోర్డ్ ప్రకటించింది. పలు రైళ్లలో ఇప్పటికే 583 జనరల్ కోచ్‌లను అమర్చగా, ఈ నెలఖరు నాటికి మిగిలిన రైళ్లకు అమర్చే ప్రక్రియ పూర్తవుతుందని తెలిపింది.
8 లక్షల మంది ప్రయాణికుల రాకపోకల కోసం రాబోయే రెండేండ్లలో కొత్తవి 10 వేల బోగీలను ప్రవేశపెడుతున్నట్టు పేర్కొన్నది.