DMK MP | డీఎంకే ఎంపీ సెంథిల్‌కుమార్ బుధవారం లోక్‌సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందీ మాట్లాడే ప్రాంతాలన్నీ ‘గోమూత్ర రాష్ర్టాలు’ అని, బీజేపీ అక్కడ మాత్రమే విజయం సాధిస్తుందని వ్యాఖ్యానించారు.
Gaumutra states: గోమూత్ర రాష్ట్రాల్లోనే బీజేపీ గెలుస్తుందని లోక్‌సభలో డీఎంకే ఎంపీ సెంథిల్‌కుమార్ విమర్శించారు. జమ్మూకశ్మీర్ బిల్లుపై చర్చిస్తున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హిందీ భాష మాట్లాడే రాష