Gattuppal | కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు దగ్గర పడుతున్నా మండలంలో ఇప్పటివరకు ప్రభుత్వ సొంత భవనాలు లేవని చండూరు మాజీ వైస్ ఎంపీపీ అవ్వరి శ్రీనివాస్ ప్రశ్నించారు.
Contract works| తెలంగాణ అభివృద్ధికి ఆటంకంగా ఉన్న మోదీ వద్ద కాంట్రాక్ట్ పనులను దక్కించుకోవాడానికే రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరారని రాష్ట్ర మంత్రి జగదీష్‌రెడ్డి ఆరోపించారు.