Prakasam barrage | విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరద నీటి ప్రవాహం పెరుగుతోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్ట్ గేట్లను ఎత్తివేయడంతో ప్రకాశం బ్యారేజీలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది.
Sriramsagar Project | అల్పపీడనం కారణంగా మహారాష్ట్ర, తెలంగాణ జిల్లాలోని నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీటిపారుదల ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వస్తుంది.