శ్రీశైలం ప్రాజెక్టు మూడు గేట్ల ఎత్తివేత
Srisailam project| శ్రీశైలం జలాశయం నుంచి అధికారులు మూడుగేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్‌వే ద్వారా 83,949 క్యూసెక్కుల
అమరావతి :శ్రీశైలం జలాశయం నుంచి అధికారులు మూడుగేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్‌వే ద్వారా 83,949 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తుండగా జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి 2,27,284 క్యూసెక్కుల ప్రవాహం వస్తుంది. ఈ జలాశయం పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రసుత్తం 884.80 అడుగుల వరకు నీరు ఉంది.
ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్ద్యం 215.80 టీఎంసీలు కాగా 214.36 వరకు టీఎంసీలు నీరు నిల్వ ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేసి 63,418 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

