వంట గ్యాస్ (ఎల్పీజీ) వినియోగదారుల బదిలీ, మార్కెట్ పునర్నిర్మాణం కోసం చమురు మార్కెటింగ్ కంపెనీలు తీసుకొచ్చిన కొత్త విధానం అమలును హైకోర్టు నిలిపివేసింది.
గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. మండల కేంద్రం పుల్కల్ భారత్ గ్యాస్ ఏజెన్సీకి ఎప్పుడు వెళ్లినా గ్యాస్ అందుబాటులో ఉండడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. కేవైసీ పేరుతో ఆ�