ఆసనం సమర్పయామి (పువ్వులను పసుపు గణపతి వద్ద ఉంచి, కింది మంత్రం చదువుతూ నీళ్లు సంప్రోక్షించాలి) హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, ఉపచారిక స్నానం సమర్పయామి.
Ayodhya Ram Temple: అయోధ్య పూజారులు బిజీ బిజీ అయ్యారు. ఇవాళ గణేశ్, వరుణ పూజలు నిర్వహిస్తున్నారు. గర్భగుడిలోకి రాముడి విగ్రహాన్ని తీసుకువెళ్లినా.. ఆ విగ్రహాన్ని ఇంకా ప్రతిష్టించలేదని ఓ పూజారి తెలిపారు. వ�