వరంగల్ శివనగర్‌లో కరెన్సీ గణనాథుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. వినాయక ఉత్సవ మండలి ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి రూ.కోటిన్నర నగదుతో అలంకరించి ధనలక్ష్మి పూజ చేశారు.
హుస్నాబాద్‌లోని వైశ్య భవన్లో పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని కొందరు భక్తులు రూ.10లక్షల కరెన్సీ నోట్లతో అల ంకరించారు. గురువారం రాత్రి అలంకరణ చేసిన భక్తులు శుక్రవారం సందర్శనార్�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా సోమవారం గణేశ్ నవరాత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్యాండు మేళాల మధ్య గణనాథులను నిర్వాహకులు వాహనాల్లో తీసుకొచ్చి వీధులు, కూడళ్ల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన �