వినాయకచవితి సమీపిస్తుండటంతో నగరంలో వినాయక ప్రతిమలు విభిన్న రూపాల్లో అందంగా రూపుదిద్దుకుంటున్నాయి. కొన్ని చోట్ల విగ్రహాల విక్రయాలూ జోరందుకున్నాయి. ఈ ఏడాది శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనమివ్వనున్
కర్ణాటక రాజధాని బెంగళూరులోని (Bengaluru) శ్రీ సత్య గణపతి ఆలయ (Sri Sathya Ganapathy Temple) నిర్వాహకులు. తమ ఆలయంలో గణేశుడి నవరాత్రులను నిత్యనూతనంగా నిర్వహిస్తూ ఉంటారు.