జోగుళాంబ గద్వాల కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాస్‌రావు బోటెక్కి సోమవారం కృ ష్ణానది మధ్యలో ఉన్న దివి గ్రామమైన గుర్రంగడ్డకు చే రుకున్నారు. అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని ప్రభుత్వం తరఫున ఆదుకుం�
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు.. ప్రస్తుతం అమలు చేస్తున్న హామీలకు పొంతన లేదని.. దీంతో ప్రజలతోపాటు రైతులూ అవస్థలు పడుతున్నారు. జోగుళాంబ గ ద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ ప్రజలకు
జిల్లా కేంద్రం లో సినిమా హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా సందడి చేశారు. గద్వాల పట్టణంలోని కృష్ణవేణి చౌరస్తాలో ఏర్పా టు చేసిన కాసం షాపింగ్ మాల్ ను బుధవారం ప్రారంభించారు. ముందుగా రిబ్బన్ కట్‌చేసి జ్యోతి ప్
ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమ కార్యక్రమాల వల్ల తెలంగాణలో రైతులు ఆర్థిక అభివృద్ధిని సాధిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.