Gaddam Nagaraju | మొన్నటి వరకు బీజేపీలో ఉన్న గడ్డం నాగరాజు బీఆర్ఎస్లో చేరడానికి కారణం? బీజేపీలో బీసీ, దళిత నాయకులను ఎదగనివ్వరు. ఒకరో, ఇద్దరో పైకి వచ్చినా.. అది కూడా అధిష్ఠానం అవసరం కోసం మాత్రమే వారికి అవకాశం ఇస్తార�
మానకొండూర్ నియోజకవర్గంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ మానకొండూర్ నియోజకవర్గం ఇన్చార్జి గడ్డం నాగరాజు టికెట్ రాకపోవడంతో నిరాశచెంది కాషాయ పార్టీకి రాజీనామా చేశారు.
కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గ బీజేపీ నేత రాజీనామా ఆ పార్టీలో కలకలం సృష్టించింది. దళిత నాయకుడు, నియోజకవర్గ ఇన్చార్జి గడ్డం నాగరాజు 32 ఏండ్లపాటు సొంత ఖర్చుతో పార్టీకి సేవలందించారు.