Yash | ప్రముఖ కన్నడ నటుడు యశ్ (Kannada actor Yash) పుట్టినరోజు నాడు.. కటౌట్స్ ఏర్పాటు చేస్తూ విద్యుదాఘాతానికి గురై ముగ్గురు అభిమానులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా బాధిత కుటుంబాలను యశ్ పరామర్శించారు.
Yash | ప్రముఖ కన్నడ నటుడు యశ్ (Kannada actor Yash) బర్త్ డే (birthday) వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. యశ్ నేడు 38వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా బ్యానర్ (banner) ఏర్పాటు చేస్తూ విద్యుదాఘాతానికి గురై ముగ్గురు అభిమాను�