కంచ గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తున్నది. ప్రభుత్వం ధ్వంసం చేసిన 400 ఎకరాల్లో అడవిని పునరుద్ధరించేందుకు చేపట్టబోయే ప్రణాళికప�
రెండువేల ఎకరాల్లో అతిపెద్ద ఎకో పార్కు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన లీకులకు అనుగుణంగానే తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ అడుగులు పడుతున్నట్టు తెలుస్తున్నది.