బెర్లిన్: జర్మనీలో జరుగుతున్న జీ7 దేశాల సదస్సును ఉద్దేశించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వీడియో సందేశం చేశారు. ఏ దశలోనూ రష్యాపై వత్తిళ్లను తగ్గించవద్దు అన్నారు. ఆ దేశంపై భారీ చర్య�
రష్యాతో సమర్థంగా పోరాడటంలో ఉక్రెయిన్‌కు తోడ్పాటు అందించే ఉద్దేశంతో ఆర్థిక సాయం చేసేందుకు జీ7 దేశాలు ముందుకొచ్చాయి. రూ.1.5 లక్షల కోట్లు ఆర్థిక సాయం చేయాలని జీ7 దేశాలైన ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, అమ�