మంత్రి లక్ష్మణ్.. పొన్నం తీరుపై పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌కు లేఖ రాశారు. త్వరలో సోనియాగాంధీ
కాంగ్రెస్ (Congress) మంత్రుల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. తనను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), వివేక్‌పై (G.Vivek) మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Adluri Laxman) సంచలన ఆరోపణలు చేశారు.
సాక్షాత్తు రాష్ట్ర మంత్రి వివేక్ నియోజకవర్గంలోని కోటపల్లి మండలంలో జనగామ రూట్లో బస్ రద్దు కాగా బస్ నడపాలని ఆర్టీసీ అధికారులకు ఆ ప్రాంత నాయకులు వినతి పత్రం సమర్పించారు. కోటపల్లి మండలంలోని జనగామ గ్రామాన�