bus bursts into flames | డీజిల్ లీక్ కారణంగా బస్సుకు మంటలు వ్యాపించాయి. దీంతో అది పూర్తిగా కాలిపోయింది. అయితే ఆ బస్సులో ఉన్న ప్రయాణికులు సకాలంలో బయటకు దూకారు. దీంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు.
టోక్యో: ఒక ఓడ రెండు ముక్కలుగా విరిగింది. జపాన్ సముద్ర తీరంలో బుధవారం ఈ ఘటన జరిగింది. పనామా దేశానికి చెందిన కార్గో షిప్ క్రిమ్సన్ పొలారిస్, జపాన్ అమోరిలోని హచినోహె పోర్ట్ చుట్టూ తిరుగుతుండగా రెండు ముక్క