కూలీనాలీ చేసుకుంటూ నివాసముంటున్న వారిని నిర్దాక్షిణ్యంగా గుడిసెలు ఖాళీ చేయించి వాటిని కూలగొట్టడమే కాకుండా బాధితులపై హైడ్రా క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కొందరు ప్రముఖులు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న తమ నిర్మాణాలను సొంతంగా కూల్చివేసుకుంటున్నారు. అజీజ్‌నగర్ రెవెన్యూ పరిధిలోని హిమాయత్‌సాగర్ జలాశయం ఎఫ్టీఎల్ పరిధిలో హైడ్రా వచ్చి కూల్చివేతలు చేపట్టక ముందే
సార్.. మా అపార్ట్మెంట్ ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుందా? బఫర్‌జోన్‌లోకి వస్తుందా? చూసి చెప్పండి..’ ఇవీ.. పలు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న సామాన్యులు అధికారులను అడుగుతున్న ప్రశ్నలు. కొన్నిరోజులు�