ఎఫ్టీసీసీఐ(ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) వివిధ అంశాల్లో ప్రతిభ కనబర్చిన పరిశ్రమలు, వ్యక్తులకు వార్షిక ఎక్స్లెన్స్ అవార్డులు అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానించింది.
హైదరాబాద్ : పరిశ్రమల విషయంలో గతంలో గుజరాత్, మహారాష్ట్ర కర్నాటక వంటి రాష్ట్రాలు ముందుండేవని, ప్రస్తుతం తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని మంత్రి కేటీఆర్ అన్నారు. సులభతర వాణిజ్యంలో ఎక్కువసార్లు రాష్ట్�