హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ) : ఎఫ్టీసీసీఐ(ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) వివిధ అంశాల్లో ప్రతిభ కనబర్చిన పరిశ్రమలు, వ్యక్తులకు వార్షిక ఎక్స్లెన్స్ అవార్డులు అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానించింది.
నామినేషన్ ఫీజు చెల్లింపునకు వచ్చే నెల 15, దరఖాస్తులకు మే 31 చివరి తేదీ. ఎఫ్టీసీసీఐ వెబ్సైట్ నుంచి దరఖాస్తులు పొంది ఆన్లైన్ ద్వారా, నేరు గా దరఖాస్తులు సమర్పించవచ్చు.