Overactive Bladder | తరచుగా మూత్ర విసర్జన అనేది ఒక సాధారణ సమస్య. కానీ, కొందరు మూత్ర విసర్జనకు వెళ్లి వచ్చిన కొద్దిసేపటికే మళ్లీ వచ్చినట్లుగా అనిపిస్తుంటుంది. కానీ, ఇది సాధారణమైన విషయం మాత్రం కాదు. ఇది ఓవర్ యాక్టివ్ బ
మన శరీరంలో ఉన్న వ్యర్థాలను ఎప్పటికప్పుడు బయటకు పంపేందుకు కిడ్నీలు ఎంతగానో శ్రమిస్తుంటాయి. రక్తాన్ని నిరంతరాయంగా వడబోస్తూ అందులో ఉండే వ్యర్థాలను మూత్రం ద్వారా బయటకు పంపుతాయి.