Sony Liv Stories | ప్రముఖ ఓటీటీ వేదిక సోనీ లివ్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది పలు క్రేజీ వెబ్ సిరీస్‌లతో పాటు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది.
చరిత్రను పెనవేసుకున్న గాథలు ఓటీటీలో ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా సోనీ లివ్ చేస్తున్న వెబ్ సిరీస్ ప్రయోగాలు ప్రేక్షకులను విపరీతంగా ఎంగేజ్ చేస్తున్నాయి. హర్షద్ మెహతా స్టాక్‌మార్కెట్