తెలంగాణలో సోమవారం నుంచి నూతన ఈవీ పాలసీ రానుందని రాష్ట్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు జీవో 41 ద్వారా కొత్త ఈవీ(ఎలక్ట్రిక్ వెహికల్) పాలసీ తీసుకొచ్�
ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నాయకులు, కార్యకర్తలు బుధవారం పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రజలకు ఆచరణలో అమలు కాని హామీలు, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రజలకు ఇ చ్చిన ప్రతి హామీని అమలుపర్చాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డి మాండ్ చేశారు
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేపట్టాలని నగర మేయర్ నీతూకిరణ్, జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 24.44లక్షల ప్రజల నుంచి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల రూప�
ఎల్ఆర్ఎస్కు ఎలాంటి రు సుం తీసుకోకుండా ఉచితంగా రిజిస్ర్టేషన్ చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవా రం తాసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ శ్రే ణులు నిరసన చేపట్టారు.
Electric Vehicles : దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రధాన అడుగు వేసింది. బ్యాటరీతో నడిచే వాహనాల రిజిస్ట్రేషన్లకు ఉచితంగా చేయనున్నట్లు ప్రకటించింది