ఉచిత పార్కింగ్‌కు తిలోదకాలిచ్చే మాల్స్, మల్టీప్లెక్స్‌లు, వాణిజ్య సంస్థలపై కఠినంగా వ్యవహరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి నిర్ణయించారు. మొదటి 30 నిమిషాలు ఉచితంగా పార్కింగ్, ఆ తర్వాత 30 నిమిషాల నుం�
పకడ్బందీగా పాలసీ అమలు అడ్డగోలు వసూళ్లపై ఈవీడీఎం ఫోకస్ మాల్స్, మల్టీఫ్లెక్స్, వాణిజ్య సంస్థలకు ఇప్పటికే నోటీసులు జారీ నిబంధనలు ఉల్లంఘిస్తే.. రూ.50వేలు జరిమానా బండి ఆపగానే పార్కింగ్ ఫీజు అంటూ వాలిపోతున�