తెలంగాణలోని మత్స్యకారులకు ఆర్థిక భరోసా కల్పించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు ఉద్దేశించిన ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం అమలులో రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లకు అనుకూలంగా టెండర్ల ప్రక్రియను చేప
సీజన్ సగం దాటినా ఉచిత చేప పిల్లల పంపిణీ ప్రక్రియలో పురోగతి కన్పించడం లేదు. చెరువులకు చేప పిల్లలు చేరే అంశంపై ఇప్పటికి సందేహాలే కన్పిస్తున్నాయి. గత కేసీఆర్ ప్రభుత్వంలో మత్స్యరంగానికి పెద్దపీట ఉండేది.