KTR | సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెలరేగిపోయారు. ఆయన నల్లమల పులి కాదు.. నల్లమల గుంట నక్క అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ సెటైర్లు వేశారు.
Fox Interrupts Match : క్రికెట్ మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగించడం చూస్తుంటాం. కానీ, విచిత్రంగా ఈసారి ఓ నక్క (Fox) మ్యాచ్‌కు అడ్డుపడింది. ఇంగ్లండ్‌లోని ది ఓవల్ స్టేడియం (The Oval)లో ఈ సంఘటన జరిగింది.
Viral News | ఎవరికైనా అదృష్టం వరిస్తే వారిని ‘నక్కతోక తొక్కావు’ (stepped on the fox tail) అంటుంటాం. ప్రతి విషయంలోనూ లక్ వాళ్లనే పలకరిస్తుంటే ‘వీడు రోజూ నక్కముఖం చూస్తున్నాడురా..’ అనే సామెతలు చెబుతుంటారు. అయితే ఈ సామెతను సీరియ�