Fox Interrupts Match | టీ20 మ్యాచ్‌లో నక్క హంగామా.. ఎంత పని చేసిందో చూడండి.?
Fox Interrupts Match : క్రికెట్ మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగించడం చూస్తుంటాం. కానీ, విచిత్రంగా ఈసారి ఓ నక్క (Fox) మ్యాచ్‌కు అడ్డుపడింది. ఇంగ్లండ్‌లోని ది ఓవల్ స్టేడియం (The Oval)లో ఈ సంఘటన జరిగింది.
Fox Interrupts Match : క్రికెట్ మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగించడం చూస్తుంటాం. కానీ, విచిత్రంగా ఈసారి ఓ నక్క (Fox) మ్యాచ్‌కు అడ్డుపడింది. ఇంగ్లండ్‌లోని ది ఓవల్ స్టేడియం (The Oval)లో ఈ సంఘటన జరిగింది. శనివారం సర్రే (Surrey), హాంప్‌షైర్ (Hampshire) జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరుగుతుండగా ఎక్కడి నుంచో ఓ నక్క మైదానంలోకి దూసుకొచ్చింది. దాంతో, ఇరుజట్ల ఆటగాళ్లంతా కంగారు పడిపోయారు.
అసలేం జరుగుతుందో అర్థంకాక అభిమానులు సైతం ఆందోళనకు గురయ్యారు. ఆ కాసేపటికి తేరుకొన్న ప్రేక్షకులు ఆ నక్కను ఫొటో తీసేందుకు పోటీ పడ్డారు. నక్క హంగామా చూసిన కెమెరా వ్యక్తులు కూడా దాన్ని చిత్రీకరించడం మొదలెట్టారు. దాంతో, అది గ్రౌండ్ నలువైపులా దౌడు తీసి అందర్నీ భయభ్రాంతులకు గురి చేసింది.
Fox invades the field in Vitality Blast. 😄pic.twitter.com/dENXcc1wIL
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 20, 2024
అయితే.. అప్రమత్తమైన గ్రౌండ్ సిబ్బంది దాన్ని తరిమేందుకు ప్రయత్నించారు. చివరకు ఆ నక్క బౌండరీ గోడ దూకి బయటకు పోయింది. ఆ క్షణం అందరూ హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత హ్యాంప్‌షైర్ జట్టు తమ ఇన్నింగ్స్‌ను యథావిధిగా కొనసాగించింది. ఓవల్ మైదానంలో నక్క కాసేపు చేసిన హడావిడి వీడియోలో రికార్డయ్యింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి
- Chirag Paswan | బీహారీలు బాగా పనిచేస్తున్నప్పుడు.. బీహార్ ఎందుకు వెనుక ఉంది?: చిరాగ్ పాశ్వాన్
- Arvind Kejriwal | ఎల్జీ సాబ్ ఏం జోక్ చేస్తున్నారా..? ఎల్జీ లేఖపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ విమర్శలు
- Union Minister Rammohan | వైఎస్ జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్‌కు తీరని నష్టం: కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- England
- Fox
- Hampshire
- Sam Curran
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

