నిర్మల్ జిల్లా కుభీర్ మండలం అంతర్ని గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం కూలడంతో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. బడిబాట ప్రారంభంరోజే ప్రమాదం జరగడంతో గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు.
పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమైన రెండో రోజే నలుగురు డిబార్ అయ్యారు. నల్లగొండ జిల్లాలో నలుగురు విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడుతుండటంతో అధికారులు గుర్తించి డిబార్ చేశారు.