జూనియర్ నేషనల్ అక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్లు 4 పతకాలు సాధించారు. భువనేశ్వర్‌లో బుధవారం జరిగిన బాయ్స్ 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ విభాగంలో చెందిన సుహాస్ ప్రీతమ్ స్వర్ణం నెగ్గాడు.
పారాలింపిక్స్‌లో రెండో రోజు భారత్ పతకాల పంట పండించింది. పారిస్ వేదికగా జరుగుతున్న ఈ క్రీడలలో భారత్ ఒకే రోజు నాలుగు పతకాలతో సత్తా చాటింది. షూటింగ్ విభాగంలో మన పారా షూటర్లు గంటల వ్యవధిలోనే మూడు పతకాలు �