ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సమర్పించిన నివేదిక ఆధారంగా రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ ప్రభుత్వానికి పలు సిఫారసులు చేసింది.
తెలంగాణ ప్రభుత్వం అర్ధాంతరంగా ఫార్ములా-ఈ ఒప్పందాన్ని రద్దు చేయడం వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందని భావించి 2025 జనవరి 28న ఈ ప్రాంత బిడ్డగా నార్సింగి పోలీస్ స్టేషన్లో నేను ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): ఆరోపణలు, ఊహాజనిత విచారణలు తప్ప ఎలాంటి ఆధారాలు లేని ఫార్ములా-ఈ రేస్ కేసు(Formula e Case)లో ఏసీబీ అధికారులకు తన వ్యక్తిగత ఫోన్లు, ల్యాప్టాప్ ఇతర డిజిటల్ పరికరాలు కేటీఆర్ ఎందు�