అలవికాని హామీలిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో విఫలమైందని మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ ఆరోపించారు. పథకాల ఆశ చూపి ప్రజలను మోసం చేసిన ఆ పార్టీ స్థానిక ఎన్నికల్లో మూల్యం చెల్లిం
సీఎం రేవంత్‌రెడ్డిని తిట్టాడనే కారణంతో దౌర్జన్యంగా అరెస్ట్ చేసిన దళిత రైతు దర్శనం వెంకటయ్యను సీసీఎస్ పోలీసులు ఎట్టకేలకు గురువారం అర్ధరాత్రి క్షేమంగా వదిలిపెట్టారు.