కేసీఆర్ పాలనలో నిర్మించిన అన్నపూర్ణ ప్రాజెక్టును ఎడారిగా మార్చొద్దని, శ్రీ రాజరాజేశ్వర జలాశయం నీటిని వారంలోగా విడుదల చేయాలని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుబంధు రూ. 7,500 ఇస్తామని, ఏకకాలంలో రూ. 2 లక్షలు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయడంలో విఫలమయ్యాడని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మండిప